Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:04 PM

విద్యార్థులు అధైర్య పడవద్దు: ఎస్ ఐ ప్రవీణ్ కుమార్

విద్యార్థులు అధైర్య పడవద్దు: ఎస్ ఐ ప్రవీణ్ కుమార్

విద్యార్థులు అధైర్య పడవద్దు: ఎస్ ఐ ప్రవీణ్ కుమార్
12-04-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, విద్యార్థులు అధైర్యపడవద్దని మునగాల ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన ఆయన, పరీక్షల్లో తప్పినవారు నిరాశ చెందకుండా, మరోసారి ప్రయత్నించే అవకాశం ఉందని భరోసా కల్పించారు. జీవితంలో వైఫల్యం ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలని, ఒకసారి కోల్పోయిన జీవితం తిరిగిరాదని ఆయన అన్నారు.

Sthanikam

విద్యార్థులు అధైర్య పడవద్దు: ఎస్ ఐ ప్రవీణ్ కుమార్

Article Image

ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, విద్యార్థులు అధైర్యపడవద్దని మునగాల ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన ఆయన, పరీక్షల్లో తప్పినవారు నిరాశ చెందకుండా, మరోసారి ప్రయత్నించే అవకాశం ఉందని భరోసా కల్పించారు. జీవితంలో వైఫల్యం ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలని, ఒకసారి కోల్పోయిన జీవితం తిరిగిరాదని ఆయన అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News