Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

ఎండాకాలం జర భద్రం.. ముదురుతున్న ఎండలు

ఎండాకాలం జర భద్రం.. ముదురుతున్న ఎండలు

ఎండాకాలం జర భద్రం.. ముదురుతున్న ఎండలు
13-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పొంచి ఉన్న వ్యాధులు

జాగ్రత్తలు పాటిస్తే మేలు

ఎండాకాలంలో ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జబ్బుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత రోజురోజుకు అధికంగా నమోదు అవుతోంది. ఇప్పుడే ఈ తీరుగా ఎండలు మండిపోతుంటే మరో రెండు నెలలు వేసవి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఆకస్మికంగా పెరిగే ఉష్ణొగ్రత వల్ల జ్వరాలు ప్రబలుతాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు చికెన్‌పాక్స్‌ వ్యాధి సోకుతుంది. కల్తీ నూనె, కలుషిత నీటి వల్ల పచ్చకామెర్లు, డయేరియా వ్యాపిస్తుంది. వేసవిలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తుల తీసుకోవడంతో వేసవిని సంతోషంగా సాగనంపొచ్చు. ఎండాకాలంలో వచ్చే వ్యాధులు, ఆరోగ్య సంరక్షణపై వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

Sthanikam

ఎండాకాలం జర భద్రం.. ముదురుతున్న ఎండలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News