జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)
ప్రముఖ దేవాలయం దొర్వి లక్షనరసింహస్వామి ఆలయంలో మధ్యప్రదేశ్ కు చెందిన పూణే భక్తులు సందడి చేశారు. ఆదివారం రుద్రవరం సమీపంలో వెలిసిన దొర్వి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దాదాపు 400 మంది పైగా ఇస్కాన్ భక్తులు నరసింహ స్వామిని దర్శించుకుని ఘనంగా పూజలు నిర్వహించారు. దొర్వి లక్ష్మీ నరసింహస్వామి పురాతన ఆలయాన్ని పునర్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఆలయాన్ని ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు సందర్శించుకుంటున్నారు. నిత్యం నీరు ప్రవహించే కోనేరు, అనేక రూపాలలో లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు జలపాతాలతో దొర్వి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులకు కనువిందు చేస్తుంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి