Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

దూడలపై పులి దాడి ఒక దూడను చంపి ఎత్తుకెళ్లిన పులి

దూడలపై పులి దాడి ఒక దూడను చంపి ఎత్తుకెళ్లిన పులి

దూడలపై పులి దాడి ఒక దూడను చంపి ఎత్తుకెళ్లిన పులి
18-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తుర్కపల్లి:మండల ప్రతినిధి

దూడలపై పులి దాడి ఒక దూడను చంపి ఎత్తుకెళ్లిన పులి,అని తెలిపిన స్థానికులు,పోలీసులు.శనివారం రాత్రి తుర్కపల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామంలో గ్రామ శివారు..అటు బేగంపేట శివారు దగ్గర ఆవు దూడలపై దాడిచేసి ఒక దూడను చంపి ఎత్తుకెళ్లిందని,మరొక (తాడుతో కట్టేసిన)దూడను మెడ వద్ద కొరికి గాయపరచడంతో అదికూడా చనిపోయిందని తుర్కపల్లి పోలీసులు, స్థానికులు తెలుపుతున్నారు.ఫారెస్ట్ &సంబంధించిన అధికారులు ఘటన స్థలానికి చేరుకొని ఎంక్వైరీ చేస్తున్నారు...ఇది ఇప్పటివరకు పోలీసులు&స్థానికులు తెలిపిన సమాచారం

ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Sthanikam

దూడలపై పులి దాడి ఒక దూడను చంపి ఎత్తుకెళ్లిన పులి

Article Image

తుర్కపల్లి:మండల ప్రతినిధి

దూడలపై పులి దాడి ఒక దూడను చంపి ఎత్తుకెళ్లిన పులి,అని తెలిపిన స్థానికులు,పోలీసులు.శనివారం రాత్రి తుర్కపల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామంలో గ్రామ శివారు..అటు బేగంపేట శివారు దగ్గర ఆవు దూడలపై దాడిచేసి ఒక దూడను చంపి ఎత్తుకెళ్లిందని,మరొక (తాడుతో కట్టేసిన)దూడను మెడ వద్ద కొరికి గాయపరచడంతో అదికూడా చనిపోయిందని తుర్కపల్లి పోలీసులు, స్థానికులు తెలుపుతున్నారు.ఫారెస్ట్ &సంబంధించిన అధికారులు ఘటన స్థలానికి చేరుకొని ఎంక్వైరీ చేస్తున్నారు...ఇది ఇప్పటివరకు పోలీసులు&స్థానికులు తెలిపిన సమాచారం

ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News