Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 11:15 AM

దేవాలయాలకు ఇత్తడి దీపపు కుందులు, గంట విరాళం బోగారం గ్రామ దాతృత్వానికి నిదర్శనంగా కాంజోజు వెంకటాచారి కుటుంబం

20-07-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూలై 20: మండలంలోని బోగారం గ్రామానికి చెందిన కాంజోజు వెంకటాచారి (తండ్రి: నర్సింహాచారి) కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలకు సుమారు రూ.3 వేల విలువైన రెండు ఇత్తడి దీపపు కుందులు, ఒక గంటను విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా దేవాలయాల ప్రధాన అర్చకుడు నిరంజన్ విరాళాలను స్వీకరించి, దాత కుటుంబ సభ్యులను అభినందించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొంటూ, కాంజోజు వెంకటాచారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

దాత కుటుంబంపై శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

Sthanikam

దేవాలయాలకు ఇత్తడి దీపపు కుందులు, గంట విరాళం బోగారం గ్రామ దాతృత్వానికి నిదర్శనంగా కాంజోజు వెంకటాచారి కుటుంబం

Article Image

రామన్నపేట, జూలై 20: మండలంలోని బోగారం గ్రామానికి చెందిన కాంజోజు వెంకటాచారి (తండ్రి: నర్సింహాచారి) కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలకు సుమారు రూ.3 వేల విలువైన రెండు ఇత్తడి దీపపు కుందులు, ఒక గంటను విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా దేవాలయాల ప్రధాన అర్చకుడు నిరంజన్ విరాళాలను స్వీకరించి, దాత కుటుంబ సభ్యులను అభినందించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొంటూ, కాంజోజు వెంకటాచారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

దాత కుటుంబంపై శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News