Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:05 PM

దేశ భద్రతకు సేవలందించిన అజిత్ దోవల్ జన్మదిన వేడుకలు

20-01-2026 199 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ సామాజిక సేవకుడు, భారత జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి. ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 81వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఓం ప్రకాష్ మాట్లాడుతూ, అజిత్ దోవల్ దేశ భద్రత కోసం చేసిన సేవలు అపూర్వమైనవని అన్నారు. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడంలో, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఆయన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశ ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న వ్యక్తి అజిత్ దోవల్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గొందే గావ్ మాజీ సర్పంచ్ శాంతయ్య స్వామి, సంతోష్, రాజు గౌడ్, బోయిని శ్రీనివాస్, అశోక్ రెడ్డి, విటల్, మహేష్, రవి యాదవ్, దిలీప్, శ్రీనివాస్, పండరి రెడ్డి, వివేకానంద స్వామి తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Sthanikam

దేశ భద్రతకు సేవలందించిన అజిత్ దోవల్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News