Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:10 AM

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

14-04-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద 135వ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహానుభావుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ప్రపంచ మేధావులలో అగ్రగణ్యుడిగా అంబేద్కర్ గుర్తింపు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నవీలే ఉపేందర్, దళిత హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాలు నాయక్, సేవాలాల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పిడమర్తి లింగయ్య, తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తప్పేట్ల శ్రీరాములు ఎంఆర్పీఎస్ నాయకుడు, షేక్ జానీ దూదేకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

Article Image

సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద 135వ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహానుభావుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ప్రపంచ మేధావులలో అగ్రగణ్యుడిగా అంబేద్కర్ గుర్తింపు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నవీలే ఉపేందర్, దళిత హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాలు నాయక్, సేవాలాల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పిడమర్తి లింగయ్య, తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తప్పేట్ల శ్రీరాములు ఎంఆర్పీఎస్ నాయకుడు, షేక్ జానీ దూదేకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News