Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:08 AM

ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కరించాలని డిఎంహెచ్వో వినతిపత్రం అందజేత.

03-09-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి

ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కరించాలని కోరుతూ బుధవారం డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణకు సూర్యాపేట కార్యాలయంలో తుంగతుర్తి మండల ఆశా కార్యకర్తలు వినతి పత్రం అందించి, అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తల సంఘం మండల అధ్యక్షురాలు మేకల జయమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తాము కష్టాలు చవితిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి, కోటి రూపాయల ఇన్సూరెన్స్ ను ప్రభుత్వం నుంచి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

Sthanikam

ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కరించాలని డిఎంహెచ్వో వినతిపత్రం అందజేత.

Article Image

తుంగతుర్తి

ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కరించాలని కోరుతూ బుధవారం డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణకు సూర్యాపేట కార్యాలయంలో తుంగతుర్తి మండల ఆశా కార్యకర్తలు వినతి పత్రం అందించి, అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తల సంఘం మండల అధ్యక్షురాలు మేకల జయమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తాము కష్టాలు చవితిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి, కోటి రూపాయల ఇన్సూరెన్స్ ను ప్రభుత్వం నుంచి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News