Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:32 PM

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబిత ప్రకటన

30-01-2026 1,214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థుల జాబితాను జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు పున్న కైలాష్ నేత అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.చిట్యాలమున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, వాటిలో మొదటి వార్డును CPM పార్టీకి కేటాయించినట్లు కాంగ్రెస్ నాయకత్వం వెల్లడించింది. మిగిలిన వార్డులపై కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పున్న కైలాష్ నేత మాట్లాడుతూ, చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పట్టించుకునే నాయకత్వాన్ని అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు స్పష్టంగా చూపుతాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబిత ప్రకటన

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News