Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

చిట్యాల విద్యార్థిని అకాడమీ టాపర్‌గా జిట్టా శ్రీ చైతన్య

చిట్యాల విద్యార్థిని అకాడమీ టాపర్‌గా జిట్టా శ్రీ చైతన్య

చిట్యాల విద్యార్థిని  అకాడమీ టాపర్‌గా జిట్టా శ్రీ చైతన్య
07-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: పట్టణానికి చెందిన జిట్ట వెంకన్న దంపతుల కుమార్తె జిట్టా శ్రీ చైతన్య విద్యలో ప్రతిభ కనబరిచి అకాడమీ టాపర్‌గా నిలిచింది. ఆమె Brilliant Institute of Engineering and Technology, అబ్దుల్లాపూర్‌మెట్ లో సీఎస్‌డీ బ్రాంచ్‌లో ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది.

2025–26 విద్యా సంవత్సరానికి గాను కళాశాల యాజమాన్యం ఆమెను అకాడమీ టాపర్‌గా గుర్తించి గోల్డ్ మెడల్‌తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసింది. ఈ పురస్కారాన్ని కళాశాల వైస్ చైర్మన్ కె. దుర్గా ప్రసాద్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ రుస్తుం అందించారు.

ఈ సందర్భంగా విద్యార్థిని శ్రీ చైతన్యను కళాశాల అధ్యాపకులు అభినందించారు. తమ కుమార్తె సాధించిన ఈ విజయంపై తల్లిదండ్రులు వెంకన్న దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

Sthanikam

చిట్యాల విద్యార్థిని అకాడమీ టాపర్‌గా జిట్టా శ్రీ చైతన్య

Article Image

చిట్యాల: పట్టణానికి చెందిన జిట్ట వెంకన్న దంపతుల కుమార్తె జిట్టా శ్రీ చైతన్య విద్యలో ప్రతిభ కనబరిచి అకాడమీ టాపర్‌గా నిలిచింది. ఆమె Brilliant Institute of Engineering and Technology, అబ్దుల్లాపూర్‌మెట్ లో సీఎస్‌డీ బ్రాంచ్‌లో ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది.

2025–26 విద్యా సంవత్సరానికి గాను కళాశాల యాజమాన్యం ఆమెను అకాడమీ టాపర్‌గా గుర్తించి గోల్డ్ మెడల్‌తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసింది. ఈ పురస్కారాన్ని కళాశాల వైస్ చైర్మన్ కె. దుర్గా ప్రసాద్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ రుస్తుం అందించారు.

ఈ సందర్భంగా విద్యార్థిని శ్రీ చైతన్యను కళాశాల అధ్యాపకులు అభినందించారు. తమ కుమార్తె సాధించిన ఈ విజయంపై తల్లిదండ్రులు వెంకన్న దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News