Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

చిట్యాల ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంపు 220 మందికి వైద్య సేవలు

07-03-2026 201 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించారు.ఈ హెల్త్ క్యాంపులో జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ (స్త్రీల వ్యాధి నిపుణులు), ఆర్థోపెడిషియన్ (ఎముకల వైద్య నిపుణులు), పీడియాట్రీషియన్ (పిల్లల వైద్య నిపుణులు), ఆఫ్తాల్మాలజిస్ట్ (కంటి వైద్య నిపుణులు), డెంటిస్ట్ (పళ్ల వైద్య నిపుణులు) సేవలు అందించారు. సుమారు 220 మందికి పైగా రోగులను పరీక్షించి అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.కార్యక్రమంలో పీహెచ్సీ బృందం వైద్యులు డాక్టర్ ఈసం వెంకటేశం, డాక్టర్ సత్యనరేష్, సిహెచ్ఓ నర్సింగ్ రావు, పీహెచ్ఎన్ కమల కుమారి, సూపర్వైజర్లుసత్యనారాయణ,వెంకటరమణమ్మ, ఎల్‌టితో పాటు స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంపు 220 మందికి వైద్య సేవలు

Article Image

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించారు.ఈ హెల్త్ క్యాంపులో జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ (స్త్రీల వ్యాధి నిపుణులు), ఆర్థోపెడిషియన్ (ఎముకల వైద్య నిపుణులు), పీడియాట్రీషియన్ (పిల్లల వైద్య నిపుణులు), ఆఫ్తాల్మాలజిస్ట్ (కంటి వైద్య నిపుణులు), డెంటిస్ట్ (పళ్ల వైద్య నిపుణులు) సేవలు అందించారు. సుమారు 220 మందికి పైగా రోగులను పరీక్షించి అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.కార్యక్రమంలో పీహెచ్సీ బృందం వైద్యులు డాక్టర్ ఈసం వెంకటేశం, డాక్టర్ సత్యనరేష్, సిహెచ్ఓ నర్సింగ్ రావు, పీహెచ్ఎన్ కమల కుమారి, సూపర్వైజర్లుసత్యనారాయణ,వెంకటరమణమ్మ, ఎల్‌టితో పాటు స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News