Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..
19-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బొమ్మలరామారం, స్థానికంగా లభించే ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో తయారు చేసిన పోషకాహారంపై అవగాహన పెంపొందించేందుకు బొమ్మలరామారం మండలంలోని చౌదర్పల్లి, మర్యాల అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీడీపీఓ శైలజ గర్భిణులు, బాలింత తల్లులకు చిరుధాన్యాల వినియోగం, వాటి పోషక విలువలపై వివరించారు. మహిళల ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంత ముఖ్యమో చెప్పి, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు.

కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం, అన్నప్రసన్న కార్యక్రమాలు నిర్వహించారు. పలు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అన్వర్నిసా బేగం, సర్పంచ్ కూర వెంకటేష్, సంగి గణేష్, ఉపసర్పంచ్ చెన్నమలు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు వరమ్మ, రాజమణి, ఆశా వర్కర్లు, గర్భిణులు పాల్గొన్నారు.

Sthanikam

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News