Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:32 PM

చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎస్ఎస్.సి మిత్రులు

16-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా,భువనగిరి మండల పరిధిలోని బోల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ చిన్ననాటి, ఎస్ ఎస్ సి మిత్రుడు కూన్సొత్ ఆంజనేయులు మరణించినందున వారి కుటుంబ సభ్యులను కలిసి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించి,ఎస్ ఎస్ సి మిత్రుల తరపున ₹40,000 ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో 2000-2001 సంవత్సరం ఎస్ ఎస్ సి బ్యాచ్ మిత్రులు - కనుకుంట్ల రేఖ బాబురావు (భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్), ఎస్ ఎస్ సి బ్యాచ్ అధ్యక్షుడు కరీం,భాస్కర్, గణేష్,బలరాం,నరేష్,మోహన్,మల్లేష్, శ్రీను, శ్రవణ్,లక్ష్మి పతి,నర్సింహా,బోల్లేపల్లి గ్రామ పదవ తరగతి మిత్రులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎస్ఎస్.సి మిత్రులు

Article Image

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా,భువనగిరి మండల పరిధిలోని బోల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ చిన్ననాటి, ఎస్ ఎస్ సి మిత్రుడు కూన్సొత్ ఆంజనేయులు మరణించినందున వారి కుటుంబ సభ్యులను కలిసి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించి,ఎస్ ఎస్ సి మిత్రుల తరపున ₹40,000 ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో 2000-2001 సంవత్సరం ఎస్ ఎస్ సి బ్యాచ్ మిత్రులు - కనుకుంట్ల రేఖ బాబురావు (భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్), ఎస్ ఎస్ సి బ్యాచ్ అధ్యక్షుడు కరీం,భాస్కర్, గణేష్,బలరాం,నరేష్,మోహన్,మల్లేష్, శ్రీను, శ్రవణ్,లక్ష్మి పతి,నర్సింహా,బోల్లేపల్లి గ్రామ పదవ తరగతి మిత్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News