Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:28 AM

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్
21-04-2026 333 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన “పోషణ పక్వాడా” కార్యక్రమం, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న చిన్నారులకు ప్రీ-స్కూల్ సర్టిఫికెట్లను సర్పంచ్ విక్రమ్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. సూపర్వైజర్ హేమలత గర్భిణీలు, బాలింతలు సమతుల్య పోషకాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మల్లేశం, అంగన్వాడీ టీచర్లు బి.సుజాత, ఎం.రేణుక, కె.మంజుల, టి.సావిత్రి, ఆయాలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన “పోషణ పక్వాడా” కార్యక్రమం, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న చిన్నారులకు ప్రీ-స్కూల్ సర్టిఫికెట్లను సర్పంచ్ విక్రమ్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. సూపర్వైజర్ హేమలత గర్భిణీలు, బాలింతలు సమతుల్య పోషకాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మల్లేశం, అంగన్వాడీ టీచర్లు బి.సుజాత, ఎం.రేణుక, కె.మంజుల, టి.సావిత్రి, ఆయాలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News