Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:39 PM

చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్

29-03-2026 343 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలం ఇస్మాయిల్‌పల్లి గ్రామంలో గోదాల శంకర్ రెడ్డి–నందిని దంపతుల కుమార్తె, కుమారుడి నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులను అభినందించి, పిల్లలు మంచి భవిష్యత్తు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాద లింగస్వామి గౌడ్, సీనియర్ నాయకులు యానాల రాంరెడ్డి, మల్లేష్ యాదవ్ (మాజీ సర్పంచ్) తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్

Article Image

నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలం ఇస్మాయిల్‌పల్లి గ్రామంలో గోదాల శంకర్ రెడ్డి–నందిని దంపతుల కుమార్తె, కుమారుడి నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులను అభినందించి, పిల్లలు మంచి భవిష్యత్తు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాద లింగస్వామి గౌడ్, సీనియర్ నాయకులు యానాల రాంరెడ్డి, మల్లేష్ యాదవ్ (మాజీ సర్పంచ్) తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News