Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:09 PM

చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్

చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్

చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్
13-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దుబ్బకలో పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

రామన్నపేట: నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం దుబ్బక గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు గట్టు నరేందర్ సోదరుడు గట్టు రవి కుమార్తె, కుమారుని నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులను అభినందించి చిన్నారులు ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండాల సతీష్ గౌడ్, ఉప సర్పంచ్ రమేష్ గౌడ్, స్వామి మహేష్, రమేష్, గట్టు శ్రీను, వెంకటేష్, రామ్, రామ్ ముత్యగిరి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్

Article Image

దుబ్బకలో పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

రామన్నపేట: నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం దుబ్బక గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు గట్టు నరేందర్ సోదరుడు గట్టు రవి కుమార్తె, కుమారుని నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులను అభినందించి చిన్నారులు ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండాల సతీష్ గౌడ్, ఉప సర్పంచ్ రమేష్ గౌడ్, స్వామి మహేష్, రమేష్, గట్టు శ్రీను, వెంకటేష్, రామ్, రామ్ ముత్యగిరి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News