Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 02:02 AM

చాట్రాయి మండలానికి రెగ్యులర్ తాహశీల్దార్ ని నియమించాలి బిజెపి సీనియర్ నేత బుర్రి శ్రీకర్

19-01-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని కలిసి చాట్రాయి మండలంలో తహశీల్దార్ లేక ప్రజలు అనేక రెవెన్యూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, సమస్యలను, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలోనూ ప్రధానమైన సమస్య రెవెన్యూ సమస్య కాబట్టి అది రోజు రోజుకు పెరుగుతుందని, ఇన్చార్జి తహశీల్దార్ వలన ప్రజలకు వొరిగిందేమీ లేదని ఆఫీసుకు ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో తెలియని పరిస్థితి నెలకొందని, ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి చాట్రాయి మండలానికి పర్మినెంట్ తహశీల్దార్ ని నియమించాలని భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో బిజెపి తరఫున కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బిజెపి.

నాయకులు ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి , ఈ కార్యక్రమంలో నగడపాటి సత్యనారాయణ ,కుర్ర సుబ్బారావు , నెలరాజు, గుమ్మడి చైతన్య ,గణేష్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Sthanikam

చాట్రాయి మండలానికి రెగ్యులర్ తాహశీల్దార్ ని నియమించాలి బిజెపి సీనియర్ నేత బుర్రి శ్రీకర్

Article Image

ఏలూరు జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని కలిసి చాట్రాయి మండలంలో తహశీల్దార్ లేక ప్రజలు అనేక రెవెన్యూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, సమస్యలను, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలోనూ ప్రధానమైన సమస్య రెవెన్యూ సమస్య కాబట్టి అది రోజు రోజుకు పెరుగుతుందని, ఇన్చార్జి తహశీల్దార్ వలన ప్రజలకు వొరిగిందేమీ లేదని ఆఫీసుకు ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో తెలియని పరిస్థితి నెలకొందని, ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి చాట్రాయి మండలానికి పర్మినెంట్ తహశీల్దార్ ని నియమించాలని భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో బిజెపి తరఫున కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బిజెపి.

నాయకులు ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి , ఈ కార్యక్రమంలో నగడపాటి సత్యనారాయణ ,కుర్ర సుబ్బారావు , నెలరాజు, గుమ్మడి చైతన్య ,గణేష్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News