Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

చాట్రాయి లో బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు

05-03-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చాట్రాయి మండల పరిధిలోని చాట్రాయిలో జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని సభ్యత్వ నమోదు చేపట్టారు.

అనంతరం ఇటీవల మరణించిన బుర్రి జయరాజుకు బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్లు తుమ్మల రామ్మోహనరావు, వెల్లంకి రాంబాబు లు, మరియు జనసేన నేతలు తుమ్మల జగన్, సవరం రామారావు, వలసపల్లి రామకృష్ణ, వెల్లంకి శ్రీమన్నారాయణ, తుమ్మల కరుణాకర్, కొల్లా శ్రీకాంత్, జంగాల సురేష్, గాజుల ప్రశాంత్, రామిశెట్టి దుర్గారావు, పసుపులేటి రంగ మహేష్, కరుణాకర్, చౌటుపల్లి రాంబాబు, అంబటి చంద్రశేఖర్, కోటేశ్వరరావు, హరీష్, శ్రీనాథ్, కంచర్ల హనుమంతు, కాలసాని చెన్నారావు, ఓరుగంటి రామారావు, శ్రీను తదితర జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయి లో బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు

Article Image

ఏలూరు జిల్లా చాట్రాయి మండల పరిధిలోని చాట్రాయిలో జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని సభ్యత్వ నమోదు చేపట్టారు.

అనంతరం ఇటీవల మరణించిన బుర్రి జయరాజుకు బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్లు తుమ్మల రామ్మోహనరావు, వెల్లంకి రాంబాబు లు, మరియు జనసేన నేతలు తుమ్మల జగన్, సవరం రామారావు, వలసపల్లి రామకృష్ణ, వెల్లంకి శ్రీమన్నారాయణ, తుమ్మల కరుణాకర్, కొల్లా శ్రీకాంత్, జంగాల సురేష్, గాజుల ప్రశాంత్, రామిశెట్టి దుర్గారావు, పసుపులేటి రంగ మహేష్, కరుణాకర్, చౌటుపల్లి రాంబాబు, అంబటి చంద్రశేఖర్, కోటేశ్వరరావు, హరీష్, శ్రీనాథ్, కంచర్ల హనుమంతు, కాలసాని చెన్నారావు, ఓరుగంటి రామారావు, శ్రీను తదితర జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News