Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:26 AM

చలకాని వెంకట్ యాదవ్‌కు ఆత్మీయ సన్మానం.

చలకాని వెంకట్ యాదవ్‌కు ఆత్మీయ సన్మానం.

చలకాని వెంకట్ యాదవ్‌కు ఆత్మీయ సన్మానం.
31-05-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా విజయం సాధించిన చలకాని వెంకట్ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహాసభ రామన్నపేట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి యాదవ సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అఖిల భారత యాదవ మహాసభ రామన్నపేట కమిటీ అధ్యక్షుడు తిరుగుడు మల్లికార్జున్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవులు రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.

సన్మాన గ్రహీత చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు ఐక్యతతో ముందుకు సాగాలని, గ్రామస్థాయిలో రాజకీయంగా ప్రభావవంతమైన పాత్ర పోషించాలని సూచించారు. ఎన్నికల సమయంలో సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఐక్యంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జంగిలి నర్సింహా, దుర్గయ్య, గోగు వెంకటేశ్వర్లు, సింగనబోయిన జంగయ్య, నీల ఐలయ్య, జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన అయోధ్యతో పాటు పలువురు యాదవ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

చలకాని వెంకట్ యాదవ్‌కు ఆత్మీయ సన్మానం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News