Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:25 AM

అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..

అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..

అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..
31-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరుతూ సాగించిన పోరాటంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని గుర్తించి తగిన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల హక్కుల సాధన సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి ప్రధాన కార్యదర్శి రుద్రాల స్వామి మాదిగ, ఉపాధ్యక్షులు సపావత్ మోహన్ నాయక్, గౌరవ అధ్యక్షుడు డబ్బికార్ మధుసూదన్ లు ఉద్యమకారుల సంక్షేమానికి తీసుకోవలసిన పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు కష్టాలు కేసులు ఎదుర్కొని పోరాటం చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించాలని కమిటీ వేయడం శుభసూచకమన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఉద్యమకారుడు ఆనందం వ్యక్తపరుస్తున్నారని తెలిపారు.

Sthanikam

అర్హులైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News