Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:50 PM

బోరంచ గ్రామానికి చెందిన శివ స్వాముల శ్రీశైలం పాదయాత్ర

బోరంచ గ్రామానికి చెందిన శివ స్వాముల శ్రీశైలం పాదయాత్ర

బోరంచ గ్రామానికి చెందిన శివ స్వాముల శ్రీశైలం పాదయాత్ర
30-01-2026 351 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామానికి చెందిన శివ స్వాములు భక్తిశ్రద్ధలతో శ్రీశైలం మహాక్షేత్రం వైపు పాదయాత్రగా బయలుదేరారు. శివునిపై అపారమైన భక్తితో, ఆధ్యాత్మిక భావనలతో ఈ పాదయాత్రను ప్రారంభించిన శివ స్వాములకు గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శివ నామస్మరణతో, హర హర మహాదేవ నినాదాలతో గ్రామ వీధులు మార్మోగాయి. శివ స్వాముల పాదయాత్ర విజయవంతంగా సాగాలని గ్రామ పెద్దలు, భక్తులు ఆకాంక్షించారు.శ్రీశైలం వరకు సాగే ఈ పాదయాత్ర శివ భక్తికి ప్రతీకగా నిలుస్తుందని గ్రామస్తులు తెలిపారు. భక్తి, నమ్మకం, ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనంగా ఈ యాత్ర నిలవాలని అందరూ ప్రార్థించారు.

Sthanikam

బోరంచ గ్రామానికి చెందిన శివ స్వాముల శ్రీశైలం పాదయాత్ర

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామానికి చెందిన శివ స్వాములు భక్తిశ్రద్ధలతో శ్రీశైలం మహాక్షేత్రం వైపు పాదయాత్రగా బయలుదేరారు. శివునిపై అపారమైన భక్తితో, ఆధ్యాత్మిక భావనలతో ఈ పాదయాత్రను ప్రారంభించిన శివ స్వాములకు గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శివ నామస్మరణతో, హర హర మహాదేవ నినాదాలతో గ్రామ వీధులు మార్మోగాయి. శివ స్వాముల పాదయాత్ర విజయవంతంగా సాగాలని గ్రామ పెద్దలు, భక్తులు ఆకాంక్షించారు.శ్రీశైలం వరకు సాగే ఈ పాదయాత్ర శివ భక్తికి ప్రతీకగా నిలుస్తుందని గ్రామస్తులు తెలిపారు. భక్తి, నమ్మకం, ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనంగా ఈ యాత్ర నిలవాలని అందరూ ప్రార్థించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News