Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:26 PM

బోరంచ గ్రామంలో పిచ్చిమొక్కల నివారణకు ప్రత్యేక చర్యలు

23-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో గురువారం గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచే లక్ష్యంతో పలు కాలనీల్లో పెరిగిన పిచ్చిమొక్కలకు మందు పిచికారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప స్వయంగా పర్యవేక్షించారు. వర్షాకాలంలో పిచ్చిమొక్కలు అధికంగా పెరగడం వల్ల దోమలు, పురుగులు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్,గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచ గ్రామంలో పిచ్చిమొక్కల నివారణకు ప్రత్యేక చర్యలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో గురువారం గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచే లక్ష్యంతో పలు కాలనీల్లో పెరిగిన పిచ్చిమొక్కలకు మందు పిచికారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప స్వయంగా పర్యవేక్షించారు. వర్షాకాలంలో పిచ్చిమొక్కలు అధికంగా పెరగడం వల్ల దోమలు, పురుగులు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్,గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News