Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:31 AM

బోగారంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరం. వ్యాధి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం : సర్పంచ్ సాయికుమార్ గౌడ్

30-05-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ (TBMBA) 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏఏఎం నీర్నెముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రజలు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, మేడి కృష్ణ, గోగు మహేష్ యాదవ్ వైద్యాధికారి గోపాల్ (ఎంపీహెచ్‌ఈఓ), జానకి (ఎస్‌టీఎస్), అశ్విని (ఎస్‌టీఎల్‌ఎస్), కవిత (ఎంపీహెచ్‌ఏ), రత్న (ఎంపీహెచ్‌ఏ), ఎక్స్‌రే టెక్నీషియన్ ఉమేష్, ఆశా కార్యకర్తలు జెల్ల సంధ్య, జెల్ల పారిజాత తదితరులు పాల్గొని టీబీ నివారణ, చికిత్సపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

Sthanikam

బోగారంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరం. వ్యాధి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం : సర్పంచ్ సాయికుమార్ గౌడ్

Article Image

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ (TBMBA) 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏఏఎం నీర్నెముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రజలు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, మేడి కృష్ణ, గోగు మహేష్ యాదవ్ వైద్యాధికారి గోపాల్ (ఎంపీహెచ్‌ఈఓ), జానకి (ఎస్‌టీఎస్), అశ్విని (ఎస్‌టీఎల్‌ఎస్), కవిత (ఎంపీహెచ్‌ఏ), రత్న (ఎంపీహెచ్‌ఏ), ఎక్స్‌రే టెక్నీషియన్ ఉమేష్, ఆశా కార్యకర్తలు జెల్ల సంధ్య, జెల్ల పారిజాత తదితరులు పాల్గొని టీబీ నివారణ, చికిత్సపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News