Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:29 PM

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.....

03-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడిగా వెంకటరెడ్డి....

కోదాడ పట్టణంలోని ఏఐటీయూసీ (AITUC) కార్యాలయంలో కోదాడ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ మండల అధ్యక్షుడిగా తమటం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా పి.సైదులు, కార్యదర్శిగా ఏ. శేఖర్, కోశాధికారిగా ఎం. సాయిలు సంయుక్త కార్యదర్శిగా వెంకన్న ఉప కోశాధికారిగా వెంకటేశ్వర రెడ్డి, తిరుపతిరెడ్డిలు ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా ఎస్.కె. లతీఫ్, సలహాదారులుగా చిన్న రామిరెడ్డి, ఓర్సు దుర్గ రావు లతో పాటుగా బొజ్జ మియా, బిక్షం, జానకి రాములు, తురక వెంకన్న, ఆదినారాయణలు ఎన్నికయ్యారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా నూతన సభ్యులు ప్రతిజ్ఞ చేశారు...

Sthanikam

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News