Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 11:17 AM

బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై పోలీసులకు యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు

20-07-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;సరూర్‌నగర్‌లో జూలై 18న నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) సమక్షంలో, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను యూత్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా సంబంధిత నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జోహార్, యువజన కాంగ్రెస్ నాయకులు రాంబాబు, శ్రీకాంత్ నాయుడు, భుజంగరావు, కొండగడుపుల నవీన్, అక్కెనేపల్లి రాములు, కరీం, బాబా, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై పోలీసులకు యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News