Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 11:33 PM

బిఆర్ఎస్ అభ్యర్థిగా హనుమా నాయక్ నామినేషన్...

29-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

బిఆర్ఎస్ అభ్యర్థిగా హనుమా నాయక్ నామినేషన్...

7వ వార్డులో గులాబీ జెండా ఎగరవేస్తాం: హనుమా నాయక్......

కోదాడ ప్రతినిధి హరీష్

మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ 7వ వార్డు నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హనుమా నాయక్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తన నివాసం నుండి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అనుచరులతో కలిసి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాలాజీ నగర్ ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరారు......

Sthanikam

బిఆర్ఎస్ అభ్యర్థిగా హనుమా నాయక్ నామినేషన్...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News