Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

భువనగిరి మున్సిపాలిటీలో "ప్రజా పాలన" ప్రగతి ప్రణాళికలో చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి,రవి కుమార్

07-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి టౌన్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన" - ప్రగతి ప్రణాళిక

99 రోజుల కార్యాచరణ ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా భువనగిరి మున్సిపాలిటీలో వివిధ వార్డులలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 6వ తేదీ నుండి మార్చి15వ తేదీ వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి పురపాలక సంఘం పరిధిలోని వార్డు నెం.2,7,19,14,26లలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్‌ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ, భువనగిరి పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 35 వార్డులలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం,అభివృద్ధి కార్యక్రమాల అమలు మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం భువనగిరి పురపాలక సంఘం కార్యాలయంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి చెత్త చెదారం తొలగించి విరిగిపోయిన ఫర్నిచర్,కుర్చీలను ఇతర సామాగ్రిని,మరియు రికార్డు రూం నిర్వహణ ఏర్పాట్లూ,వివిధ వార్డులలో ఫాగింగ్,చెరువు కట్టల వద్ద క్లీనింగ్ వంటి పనులను చేపట్టి 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి మున్సిపాలిటీలో "ప్రజా పాలన" ప్రగతి ప్రణాళికలో చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి,రవి కుమార్

Article Image

భువనగిరి టౌన్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన" - ప్రగతి ప్రణాళిక

99 రోజుల కార్యాచరణ ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా భువనగిరి మున్సిపాలిటీలో వివిధ వార్డులలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 6వ తేదీ నుండి మార్చి15వ తేదీ వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి పురపాలక సంఘం పరిధిలోని వార్డు నెం.2,7,19,14,26లలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్‌ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ, భువనగిరి పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 35 వార్డులలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం,అభివృద్ధి కార్యక్రమాల అమలు మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం భువనగిరి పురపాలక సంఘం కార్యాలయంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి చెత్త చెదారం తొలగించి విరిగిపోయిన ఫర్నిచర్,కుర్చీలను ఇతర సామాగ్రిని,మరియు రికార్డు రూం నిర్వహణ ఏర్పాట్లూ,వివిధ వార్డులలో ఫాగింగ్,చెరువు కట్టల వద్ద క్లీనింగ్ వంటి పనులను చేపట్టి 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News