Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం

బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం

బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం
20-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని సిరిపురం గ్రామం నుంచి పరిసర గ్రామాలకు వెళ్లే అంతర్గత పంచాయతీరాజ్ రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బల్గురి అంజయ్య ప్రభుత్వాన్ని కోరారు.

సిపిఎం పోరు యాత్రలో భాగంగా గ్రామ నాయకులతో కలిసి వెలిమినేడు, పెద్దకాపర్తి, తుమ్మలగూడెం మార్గాలను పరిశీలించిన ఆయన అనంతరం మాట్లాడుతూ, ప్రధాన రహదారులు గుంతలతో నిండిపోయి ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని అన్నారు. దశాబ్దాలుగా ప్రజలు సమస్యను తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు.

వెంటనే ఈ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీలు బడుగు రమేష్, రాపోలు ప్రభాకర్, కూనూరు వెంకటేశం, వార్డు సభ్యులు మొటే స్వామి, జెల్ల శ్రీనాధం, సంగిశెట్టి మహేష్, గ్రామ నాయకులు కూనూరు గణేష్, కంకల నరసింహ, బల్గురి నరసింహ, కందుల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News