Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

బిజెపి నుండి కాంగ్రెస్ లో చేరిన నకరకంటి సుదర్శన్‌ దంపతులు

Updated : 08 Dec 2025 15:32 IST
As Preferred Source 1 min read
బిజెపి నుండి కాంగ్రెస్ లో చేరిన  నకరకంటి సుదర్శన్‌ దంపతులు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల హరితం కనబడింది. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు నకరకంటి సుదర్శన్ దంపతులు శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారి చేరికతో స్థానికంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.ఈ కార్యక్రమంలో సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి గరికె సత్యనారాయణ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దిన్, సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ జినుకల ప్రభాకర్, వనం చంద్రశేఖర్, సాల్వేరు అశోక్, మహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, మొహమ్మద్ అక్రం, గోదాసు శ్రీమన్నారాయణ, కొమ్ము నాగరాజు, ఆముద లక్ష్మణ్, గొలుసుల ప్రసాద్, కోట సుధాకర్, సింగరాజు యశ్వంత్, బుర్రి రవీందర్, మొహమ్మద్ అజార్, రాపోలు ఉపేందర్, కొమ్ము రామస్వామి, శేఖర్, అలాగే సిపిఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, బాలగోని మల్లయ్య, వీరమల్ల వెంకటయ్య, ఊట్కూరి భగవంతు, గంగాపురం యాదయ్య, సిహెచ్ మల్లేష్, వుట్కూరి కృష్ణ, ఎన్నికల రమేష్, ఐలాపురం నరసింహ, ఊటుకూరు శంకర్, పల్లె మల్లేష్, గంగాపురం నవీన్, ఊట్కూరి శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బిజెపి నుండి కాంగ్రెస్ లో చేరిన నకరకంటి సుదర్శన్‌ దంపతులు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news