Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:11 PM

ఆయకట్టుకు శాశ్వత స్థిరీకరణ కావాలి మంత్రి ఉత్తమ్‌ను కలిసిన ఎంపీ చామల

04-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ డి–10 కాలువ నుంచి జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం తపాస్‌పల్లి రిజర్వాయర్ డి–3 కాలువ కింద ఉన్న ఆయకట్టును శాశ్వతంగా స్థిరీకరించాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.

బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. దూల్మిట్ట, చేర్యాల మండలాల పరిధిలోని కమలాయపల్లి, అర్జున్‌పట్ల, ఆకునూరు, జాలపల్లి, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాలకు చెందిన సుమారు 7 వేల ఎకరాల సాగుభూమి రంగనాయక సాగర్ డి–10 కాలువ కింద శాశ్వతంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో ప్రజల అవసరాల మేరకు ఎంపీ వినతిపై మంత్రి తాత్కాలిక జీవో జారీ చేసి నీటి సరఫరాకు అనుమతి ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అయితే రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువులకు నిరంతర నీటి సరఫరా జరిగేలా తాత్కాలిక ఉత్తర్వుల స్థానంలో శాశ్వత జీవో జారీ చేయాలని కోరారు.

Sthanikam

ఆయకట్టుకు శాశ్వత స్థిరీకరణ కావాలి మంత్రి ఉత్తమ్‌ను కలిసిన ఎంపీ చామల

Article Image

సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ డి–10 కాలువ నుంచి జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం తపాస్‌పల్లి రిజర్వాయర్ డి–3 కాలువ కింద ఉన్న ఆయకట్టును శాశ్వతంగా స్థిరీకరించాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.

బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. దూల్మిట్ట, చేర్యాల మండలాల పరిధిలోని కమలాయపల్లి, అర్జున్‌పట్ల, ఆకునూరు, జాలపల్లి, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాలకు చెందిన సుమారు 7 వేల ఎకరాల సాగుభూమి రంగనాయక సాగర్ డి–10 కాలువ కింద శాశ్వతంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో ప్రజల అవసరాల మేరకు ఎంపీ వినతిపై మంత్రి తాత్కాలిక జీవో జారీ చేసి నీటి సరఫరాకు అనుమతి ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అయితే రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువులకు నిరంతర నీటి సరఫరా జరిగేలా తాత్కాలిక ఉత్తర్వుల స్థానంలో శాశ్వత జీవో జారీ చేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News