Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

అసంపూర్ణ గృహాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలి : హౌసింగ్ అధికారులు

06-03-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ, సూరంపాలెం గ్రామాల్లో

2019 నుంచి 2024 వరకు నిర్మాణంలో ఉన్న గృహాలు ఇంకా పూర్తికాని వాటిని ఈ నెల ఆఖరులోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులు లబ్ధిదారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా గృహ నిర్మాణం పూర్తి చేయని పక్షంలో సంబంధిత ఇంటి బిల్లులు రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకొని త్వరితగతిన గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దివ్య, డి.ఇ.వో.అనిల్, వర్క్ ఇన్స్పెక్టర్ బుర్రి విజయ్ పాల్గొని లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.

Sthanikam

అసంపూర్ణ గృహాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలి : హౌసింగ్ అధికారులు

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ, సూరంపాలెం గ్రామాల్లో

2019 నుంచి 2024 వరకు నిర్మాణంలో ఉన్న గృహాలు ఇంకా పూర్తికాని వాటిని ఈ నెల ఆఖరులోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులు లబ్ధిదారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా గృహ నిర్మాణం పూర్తి చేయని పక్షంలో సంబంధిత ఇంటి బిల్లులు రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకొని త్వరితగతిన గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దివ్య, డి.ఇ.వో.అనిల్, వర్క్ ఇన్స్పెక్టర్ బుర్రి విజయ్ పాల్గొని లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News