Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

అస్వస్థతతో ఉన్న స్వామిని పరామర్శించిన గొంగిడి సునిత

అస్వస్థతతో ఉన్న స్వామిని పరామర్శించిన గొంగిడి సునిత

అస్వస్థతతో ఉన్న స్వామిని పరామర్శించిన గొంగిడి సునిత
17-04-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యశోద ఆసుపత్రిలో చికిత్సపై వైద్యులతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే

సికింద్రాబాద్: యాదగిరిగుట్ట బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి తండ్రి పాపట్ల స్వామి అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి స్వామిని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడి, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు.

Sthanikam

అస్వస్థతతో ఉన్న స్వామిని పరామర్శించిన గొంగిడి సునిత

Article Image

యశోద ఆసుపత్రిలో చికిత్సపై వైద్యులతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే

సికింద్రాబాద్: యాదగిరిగుట్ట బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి తండ్రి పాపట్ల స్వామి అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి స్వామిని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడి, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News