Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం

17-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ తెలిపారు.

ఈ సందర్భంగా 18వ తేదీ శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం మూడు రోజుల పాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 20వ తేదీ సోమవారం నాడు స్వామివారి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

Sthanikam

ఆరెగూడెంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల ప్రతిష్ఠా మహోత్సవం

Article Image

చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ తెలిపారు.

ఈ సందర్భంగా 18వ తేదీ శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం మూడు రోజుల పాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 20వ తేదీ సోమవారం నాడు స్వామివారి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News