Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:24 AM

ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.

ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.

ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.
17-04-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలెక్టరేట్ వద్ద దాహార్తి తీర్చే సేవలు ప్రారంభం

నల్లగొండ జిల్లా : వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్ సమీపంలో ఆపదమిత్ర వాలంటీర్ల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని డిఆర్డిఏ అధికారి శేఖర్ రెడ్డి ప్రారంభించారు.

వేసవి కాలంలో ప్రతిరోజూ కలెక్టర్ కార్యాలయానికి సమస్యల పరిష్కారం కోసం వందలాది మంది ప్రజలు వస్తుండటంతో వారికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలను ప్రారంభించినట్లు వాలంటీర్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ సిస్టమ్ ఆపరేటర్ విష్ణు, ఆపదమిత్ర వాలంటీర్లు గోనె కరుణాకర్, కందుల శివకుమార్, లక్ష్మణ్ నాయక్, స్వాతి, వెంకట్, సామ్యూల్, రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదమిత్ర వాలంటీర్ల చలివేంద్ర ప్రారంభం.

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News