Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:10 PM

ఆపదమిత్ర శిక్షణలో పాల్గొన్న విద్యార్థికి గవర్నర్ ప్రశంసాపత్రం

08-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వారం రోజుల ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సురేష్ గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. సురేష్ బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

కళాశాల తరఫున అభినందనలు

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్ విద్యార్థి సురేష్‌తో పాటు వారికి నాయకత్వం వహించిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తాటిశెట్టి శ్రీనివాసులను అభినందించారు.

పదిమంది విద్యార్థుల పాల్గొనం

రామన్నపేట డిగ్రీ కళాశాల నుంచి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తాటిశెట్టి శ్రీనివాసుల నాయకత్వంలో మొత్తం పదిమంది విద్యార్థులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆపద సమయంలో స్పందనపై శిక్షణ

ఆపద సమయంలో ప్రజలను రక్షించే విధానం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని పాల్గొన్న విద్యార్థులు తెలిపారు.

Sthanikam

ఆపదమిత్ర శిక్షణలో పాల్గొన్న విద్యార్థికి గవర్నర్ ప్రశంసాపత్రం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News