Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:50 AM

అనుమతి లేని పల్లవి మోడల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి. మమత

అనుమతి లేని పల్లవి మోడల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి. మమత

అనుమతి లేని పల్లవి మోడల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి. మమత
29-03-2026 322 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న పల్లవి మోడల్ స్కూల్‌పై విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మెడబోయిన మమత డిమాండ్ చేశారు.

మమత మాట్లాడుతూ, సంబంధిత అనుమతులు లేకుండానే స్కూల్ నిర్వహకులు అడ్మిషన్ల కోసం మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పుట్టల ఉదయ్, ధరావత్ జగన్ నాయక్ పాల్గొన్నారు.

Sthanikam

అనుమతి లేని పల్లవి మోడల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి. మమత

Article Image

రామన్నపేట: ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న పల్లవి మోడల్ స్కూల్‌పై విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మెడబోయిన మమత డిమాండ్ చేశారు.

మమత మాట్లాడుతూ, సంబంధిత అనుమతులు లేకుండానే స్కూల్ నిర్వహకులు అడ్మిషన్ల కోసం మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పుట్టల ఉదయ్, ధరావత్ జగన్ నాయక్ పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News