Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

అనుమతి లేని డిగ్రీ కళాశాలలపై ఆందోళన. ఎర్రవెల్లి కృష్ణ

02-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థులను మభ్యపెడుతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి

యాదాద్రి, : రాష్ట్రంలో యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు లేకుండా డిగ్రీ కళాశాలల పేరుతో కొన్ని ప్రైవేట్ సంస్థలు విస్తృతంగా ప్రకటనలు చేయడం ఆందోళనకరమని తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్రవెల్లి కృష్ణ అన్నారు.

ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొత్త డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న సంస్థలు తల్లిదండ్రులు, విద్యార్థులను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు.

అనుమతి లేకుండా నడుస్తున్న ఇటువంటి సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండి గుర్తింపు ఉన్న కళాశాలలనే ఎంపిక చేసుకోవాలని సూచించారు.

Sthanikam

అనుమతి లేని డిగ్రీ కళాశాలలపై ఆందోళన. ఎర్రవెల్లి కృష్ణ

Article Image

విద్యార్థులను మభ్యపెడుతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి

యాదాద్రి, : రాష్ట్రంలో యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు లేకుండా డిగ్రీ కళాశాలల పేరుతో కొన్ని ప్రైవేట్ సంస్థలు విస్తృతంగా ప్రకటనలు చేయడం ఆందోళనకరమని తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు ఎర్రవెల్లి కృష్ణ అన్నారు.

ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొత్త డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న సంస్థలు తల్లిదండ్రులు, విద్యార్థులను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు.

అనుమతి లేకుండా నడుస్తున్న ఇటువంటి సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండి గుర్తింపు ఉన్న కళాశాలలనే ఎంపిక చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News