Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:52 PM

అమావాస్య సందర్భంగా చెరువుగట్టులో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి కన్నుల పండుగ గ పుష్పాభిషేకం

19-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

అమావాస్యను పురస్కరించుకుని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పుష్పాభిషేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు చేశారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. ఆలయ పూజారులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించగా, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా సాగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

అమావాస్య సందర్భంగా చెరువుగట్టులో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి కన్నుల పండుగ గ పుష్పాభిషేకం

Article Image

నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

అమావాస్యను పురస్కరించుకుని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పుష్పాభిషేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు చేశారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. ఆలయ పూజారులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించగా, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా సాగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News