Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:49 AM

అమ్మకు అక్షరమాల ఉల్లాస్… గ్రామ సర్పంచ్ బోయిన వేణు

అమ్మకు అక్షరమాల ఉల్లాస్… గ్రామ సర్పంచ్ బోయిన వేణు

అమ్మకు అక్షరమాల ఉల్లాస్… గ్రామ సర్పంచ్ బోయిన వేణు
29-03-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాలేరు నియోజకవర్గం, నేలకొండపల్లి మండలం, రాయిగూడెం గ్రామంలో నాడు అమ్మకు అక్షరమాల ఉల్లాస్ పరీక్షనవభారత అక్షరత కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బోయిన వేణు హాజరై చిన్నారులకు అవగాహన, ప్రోత్సాహం అందించారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ సూరేపల్లి ప్రేమకుమార్, బైర్ లక్ష్మీనారాయణ, జిడుగు బ్రహ్మం, గ్రామ కర్తృవర్గ సభ్యులు రమాదేవి, కోటేశ్వరీ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరపరచడంలో సర్పంచ్ బోయిన వేణు సూచనలు, మార్గదర్శకత్వం అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గ్రామస్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా స్వాగతించి, విద్యాభివృద్ధిలో ఇలాంటి ప్రయత్నాలు నిరంతరం కొనసాగాలని అభిప్రాయపడ్డారు.

Sthanikam

అమ్మకు అక్షరమాల ఉల్లాస్… గ్రామ సర్పంచ్ బోయిన వేణు

Article Image

పాలేరు నియోజకవర్గం, నేలకొండపల్లి మండలం, రాయిగూడెం గ్రామంలో నాడు అమ్మకు అక్షరమాల ఉల్లాస్ పరీక్షనవభారత అక్షరత కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బోయిన వేణు హాజరై చిన్నారులకు అవగాహన, ప్రోత్సాహం అందించారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ సూరేపల్లి ప్రేమకుమార్, బైర్ లక్ష్మీనారాయణ, జిడుగు బ్రహ్మం, గ్రామ కర్తృవర్గ సభ్యులు రమాదేవి, కోటేశ్వరీ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరపరచడంలో సర్పంచ్ బోయిన వేణు సూచనలు, మార్గదర్శకత్వం అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గ్రామస్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా స్వాగతించి, విద్యాభివృద్ధిలో ఇలాంటి ప్రయత్నాలు నిరంతరం కొనసాగాలని అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News