Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:50 AM

అక్షిత మృతికి సర్పంచ్ విక్రమ్ నివాళి.

అక్షిత మృతికి సర్పంచ్ విక్రమ్ నివాళి.

అక్షిత మృతికి  సర్పంచ్ విక్రమ్ నివాళి.
30-05-2026 283 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్న పేట మండలంలోనిఇంద్రపాలనగరం గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన బోదాస్ అక్షిత మృతదేహానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, వడ్డెర సంఘం అధ్యక్షుడు బోదాస్ సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య, ఈర్లపల్లి మల్లయ్య, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, నక్క వెంకటేష్, పాలసంగం డైరెక్టర్ గర్ధాస్ వెంకటేష్, పగుడాల వెంకటేష్, మాజీ వార్డు సభ్యుడు ఈర్లపల్లి రమేష్, గర్ధాస్ సాయి, రూపని బాలు తదితరులు పాల్గొని అక్షితకు నివాళులర్పించారు.

అక్షిత మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె కుటుంబ సభ్యులకు గ్రామస్తులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Sthanikam

అక్షిత మృతికి సర్పంచ్ విక్రమ్ నివాళి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News