Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత
04-03-2026 278 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎస్‌హెచ్‌ఓ ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో తంగడపల్లి గ్రామ పరిధిలో టాటా ఏసీ వాహనంలో పశువులు అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగుచూసింది.వివరాల్లోకి వెళ్తే... జి. మహేష్ (పీసీ 4601), హెచ్‌జీ 586 బీసీ-1 విధులు నిర్వర్తిస్తుండగా, బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో తంగడపల్లి గ్రామంలో ఏపీ 28TA 9924 నంబరు గల టాటా ఏసీ వాహనాన్ని తనిఖీ చేశారు.తనిఖీలో వాహనంలో 2 ఆవులు, 1 లేగదూడ ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను విచారించగా అతను కరెంటోతు గోవర్ధన్ (40), సరిహద్దు సరియా కుమారుడు, కడప గండి తండా, నారాయణపూర్ మండలానికి చెందినవాడిగా తెలిపాడు. మాల్ సంతలో పశువులను కొనుగోలు చేసి నార్కెట్‌పల్లికి తరలిస్తున్నట్లు తెలిపాడు. సి ఐ జి. మన్మధ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News