Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:28 AM

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
07-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

ఎలాంటి అనుమతి లేకుండా ఆ క్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వలిగొండ ఎస్ ఐ యుగేందర్ గౌడ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామానికి చెందిన పులిపల్పుల శివ, మంటిపల్లి రమేష్ లు గ్రామంలోని మూసి నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అన్న సమాచారంతో ఘటన స్థలికి వెళ్లి రెండు డాక్టర్లు పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

Sthanikam

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

Article Image

ఎలాంటి అనుమతి లేకుండా ఆ క్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వలిగొండ ఎస్ ఐ యుగేందర్ గౌడ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామానికి చెందిన పులిపల్పుల శివ, మంటిపల్లి రమేష్ లు గ్రామంలోని మూసి నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అన్న సమాచారంతో ఘటన స్థలికి వెళ్లి రెండు డాక్టర్లు పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News