Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:46 PM

అజిత్'రాజకీయ వారసులు ఎవరు.

అజిత్'రాజకీయ వారసులు ఎవరు.

అజిత్'రాజకీయ వారసులు ఎవరు.
28-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం: భువనగిరి రిపోర్టర్ కుమార్

మహారాష్ట్ర డెప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాలమృతి ఆయన రాజకీయ వారసత్వంపై ఊహాగానాలకు తెరతీసింది.కుమారుడు పార్ట్ లేదా భార్య సునేత్ర (రాజ్యసభ ఎంపీ) పవార్ వారసత్వాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి.బారామతి టెక్స్టైల్ కంపెనీ ఛైర్పర్సన్ ఉన్న సునేత్ర గత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. శరద్ పవార్ ఎన్ సీపీ నుంచి విడిపోయి అజిత్ బీజేపీ-శివసేన కూటమిలో చేరడం తెలిసిందే.కాగా వారసుల నిర్ణయాలు మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Sthanikam

అజిత్'రాజకీయ వారసులు ఎవరు.

Article Image

స్థానికం: భువనగిరి రిపోర్టర్ కుమార్

మహారాష్ట్ర డెప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాలమృతి ఆయన రాజకీయ వారసత్వంపై ఊహాగానాలకు తెరతీసింది.కుమారుడు పార్ట్ లేదా భార్య సునేత్ర (రాజ్యసభ ఎంపీ) పవార్ వారసత్వాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి.బారామతి టెక్స్టైల్ కంపెనీ ఛైర్పర్సన్ ఉన్న సునేత్ర గత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. శరద్ పవార్ ఎన్ సీపీ నుంచి విడిపోయి అజిత్ బీజేపీ-శివసేన కూటమిలో చేరడం తెలిసిందే.కాగా వారసుల నిర్ణయాలు మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News