Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:22 PM

ఐఏసీఈ చరిత్ర సృష్టించింది గ్రాండ్ సక్సెస్ మీట్‌లో చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రావు

09-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ఐఏసీఈ సంస్థ చరిత్ర సృష్టించిందని ఆ సంస్థ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. శనివారం సరూర్‌నగర్‌లో నిర్వహించిన ఐఏసీఈ గ్రాండ్ సక్సెస్ మీట్–2026 కార్యక్రమంలో వారు మాట్లాడుతూ

రాష్ట్రాల్లో ఒకప్పుడు ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌పై అవగాహన చాలా తక్కువగా ఉండేదని, అలాంటి పరిస్థితుల్లో గత 12 సంవత్సరాలుగా తెలుగు విద్యార్థులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు నడిపిస్తూ ఐఏసీఈ అద్భుత ఫలితాలు సాధిస్తోందన్నారు. ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఆల్ ఇండియా 54 ,59,72,120,287,324,349...మరెన్నో ర్యాంకులతో విద్యార్థులు ప్రతిభ చాటడంతో సంస్థ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

క్లాస్‌రూమ్ కోచింగ్ ద్వారానే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపజేసిన సంస్థగా ఐఏసీఈ నిలిచిందన్నారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ క్యాంపస్ ఏర్పాటు చేసి నాణ్యమైన శిక్షణ అందించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు.

Sthanikam

ఐఏసీఈ చరిత్ర సృష్టించింది గ్రాండ్ సక్సెస్ మీట్‌లో చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రావు

Article Image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ఐఏసీఈ సంస్థ చరిత్ర సృష్టించిందని ఆ సంస్థ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. శనివారం సరూర్‌నగర్‌లో నిర్వహించిన ఐఏసీఈ గ్రాండ్ సక్సెస్ మీట్–2026 కార్యక్రమంలో వారు మాట్లాడుతూ

రాష్ట్రాల్లో ఒకప్పుడు ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌పై అవగాహన చాలా తక్కువగా ఉండేదని, అలాంటి పరిస్థితుల్లో గత 12 సంవత్సరాలుగా తెలుగు విద్యార్థులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు నడిపిస్తూ ఐఏసీఈ అద్భుత ఫలితాలు సాధిస్తోందన్నారు. ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఆల్ ఇండియా 54 ,59,72,120,287,324,349...మరెన్నో ర్యాంకులతో విద్యార్థులు ప్రతిభ చాటడంతో సంస్థ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

క్లాస్‌రూమ్ కోచింగ్ ద్వారానే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపజేసిన సంస్థగా ఐఏసీఈ నిలిచిందన్నారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ క్యాంపస్ ఏర్పాటు చేసి నాణ్యమైన శిక్షణ అందించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News