Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:48 AM

ఆహార భద్రతకు కోత వద్దు. వికలాంగుల సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలి.

20-07-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

జాతీయ ఆహార భద్రత చట్టానికి సవరణలు చేయాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, 2016 ఆర్‌పీడీ చట్టం ప్రకారం రాష్ట్ర వికలాంగుల సలహా మండలిని ఏర్పాటు చేయాలని ఎన్‌పీఆర్‌డీ డిమాండ్ చేసింది.

సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా అనంతరం ఏవో ఎన్. అంజి రెడ్డికు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు సురూపంగ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. అంత్యోదయ రేషన్‌లో కోతలు వికలాంగులు, పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. అలాగే 2019 తర్వాత రాష్ట్ర వికలాంగుల సలహా మండలిని పునర్నియమించకపోవడం వల్ల చట్ట అమలు దెబ్బతింటోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం యాదగిరి, కొలీలిపాక నాగయ్య, వస్తుప్పల మంజుల, ఏశాల గోపి, వల్లాల రాధాకృష్ణ, నూకల వెంకటేష్ స్వామి, వడ్డే సుజాత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆహార భద్రతకు కోత వద్దు. వికలాంగుల సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలి.

Article Image

భువనగిరి,

జాతీయ ఆహార భద్రత చట్టానికి సవరణలు చేయాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, 2016 ఆర్‌పీడీ చట్టం ప్రకారం రాష్ట్ర వికలాంగుల సలహా మండలిని ఏర్పాటు చేయాలని ఎన్‌పీఆర్‌డీ డిమాండ్ చేసింది.

సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా అనంతరం ఏవో ఎన్. అంజి రెడ్డికు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు సురూపంగ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. అంత్యోదయ రేషన్‌లో కోతలు వికలాంగులు, పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. అలాగే 2019 తర్వాత రాష్ట్ర వికలాంగుల సలహా మండలిని పునర్నియమించకపోవడం వల్ల చట్ట అమలు దెబ్బతింటోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం యాదగిరి, కొలీలిపాక నాగయ్య, వస్తుప్పల మంజుల, ఏశాల గోపి, వల్లాల రాధాకృష్ణ, నూకల వెంకటేష్ స్వామి, వడ్డే సుజాత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News