Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి

07-03-2026 151 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17, 18వ వార్డుల అంగన్వాడి కేంద్రాల్లో శనివారం ‘ఆరోగ్య లక్ష్మి’ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి హాజరై మాట్లాడుతూ. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ టి. శోభారాణి, సీనియర్ సిటిజన్ భీముడి మోహన్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు కాసోజు సుజాత, సుక్క జ్యోతి, ఆర్‌పి కల్పన, ఆశ కార్యకర్తలు చెన్నోజు స్వాతి, పాస్తాం అనిత, అంగన్వాడి ఆయాలు సైదమ్మ, అంజమ్మ, అంగన్వాడి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఉమామహేశ్వరి

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17, 18వ వార్డుల అంగన్వాడి కేంద్రాల్లో శనివారం ‘ఆరోగ్య లక్ష్మి’ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి హాజరై మాట్లాడుతూ. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ టి. శోభారాణి, సీనియర్ సిటిజన్ భీముడి మోహన్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు కాసోజు సుజాత, సుక్క జ్యోతి, ఆర్‌పి కల్పన, ఆశ కార్యకర్తలు చెన్నోజు స్వాతి, పాస్తాం అనిత, అంగన్వాడి ఆయాలు సైదమ్మ, అంజమ్మ, అంగన్వాడి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News