Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:12 PM

అంగన్‌వాడీ భవన స్లాబ్ పనులకు శ్రీకారం

అంగన్‌వాడీ భవన స్లాబ్ పనులకు శ్రీకారం

అంగన్‌వాడీ భవన స్లాబ్ పనులకు శ్రీకారం
21-07-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం నూతన భవనం స్లాబ్ పనుల ప్రారంభోత్సవం సోమవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రీ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాహుల్ పాల్గొని పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామంలో చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అంగన్‌వాడీ భవనం నిర్మాణం చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ క్యాసాని శేఖర్, వార్డు సభ్యులు దేవేందర్ గౌడ్, సురేష్ రెడ్డి, గాదె శేఖర్, ఎడ్ల అనిల్‌కుమార్, పిన్నింటి మధు మోహన్ రెడ్డి, జిట్టా ప్రశాంత్ రెడ్డి, కొత్త మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్‌వాడీ భవన స్లాబ్ పనులకు శ్రీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News