Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:46 AM

అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యం అందించాలి* *ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి*

09-05-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్జె బీ నగర్ హస్తినాపురం పి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కార్తీక్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ కార్తీక్‌తో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు.. ఆధునిక సదుపాయాలతో ప్రజలకు మెరుగైన చికిత్స అందిస్తూ కార్తీక్ హాస్పిటల్ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ తక్కువ ఫీజులతో ఉత్తమ వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందిని, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యం అందించాలి* *ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి*

Article Image

ఎల్జె బీ నగర్ హస్తినాపురం పి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కార్తీక్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ కార్తీక్‌తో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు.. ఆధునిక సదుపాయాలతో ప్రజలకు మెరుగైన చికిత్స అందిస్తూ కార్తీక్ హాస్పిటల్ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ తక్కువ ఫీజులతో ఉత్తమ వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందిని, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News