Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:51 AM

ఆదోని అభివృద్ధిపై మంత్రి నిమ్మలతో మీనాక్షి నాయుడు చర్చలు

ఆదోని అభివృద్ధిపై మంత్రి నిమ్మలతో మీనాక్షి నాయుడు చర్చలు

ఆదోని అభివృద్ధిపై మంత్రి నిమ్మలతో మీనాక్షి నాయుడు చర్చలు
31-03-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు: జిల్లా సమగ్ర అభివృద్ధి, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన స్టేట్ గెస్ట్ హౌస్‌లో సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు పాల్గొని నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రాంత అభివృద్ధి, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

Sthanikam

ఆదోని అభివృద్ధిపై మంత్రి నిమ్మలతో మీనాక్షి నాయుడు చర్చలు

Article Image

కర్నూలు: జిల్లా సమగ్ర అభివృద్ధి, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన స్టేట్ గెస్ట్ హౌస్‌లో సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు పాల్గొని నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రాంత అభివృద్ధి, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News