Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

అంబేద్కర్ సారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్డరు ఇవ్వండి - పూస శ్రీనివాస్

07-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి టౌన్:తెలంగాణ రాష్ట్రం రావడం కోసం తగించి కోట్లాడిన ఉద్యమకారులకు న్యాయం చేయాలని అంబేద్కర్ సారు రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని డా॥ బి.ఆర్. అంబేద్కర్ సారు ఆర్డరు (ఆదేశం) ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ విగ్రహం వద్ద కోరినారు.శనివారం రోజు వినాయక చౌరస్తా భువనగిరి జిల్లా కేంద్రంలోని డా॥ బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రము ఇవ్వడం జరిగినది.రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తున్నదని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తోందో అర్ధం అవ్వటం లేదని ఆర్టికల్ 3 ప్రకారము చిన్న రాష్ట్రాలు కావాలన్న అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న మాకు అంబేద్కర్ గారే పెద్ద దిక్కు అయ్యారని పూస శ్రీనివాస్ తెలిపినారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలము, రూ॥ 30,000 పెన్షన్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరినారు. ఈ కార్యక్రమంలో టి.ఎల్.ఎఫ్.కొడిమాల క్రిష్ణ,గొర్ల లక్ష్మణ్,మంతపురం వినోద్ కుమార్,గోపరాజు గణేష్, నర్సింహ్మ,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ సారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్డరు ఇవ్వండి - పూస శ్రీనివాస్

Article Image

భువనగిరి టౌన్:తెలంగాణ రాష్ట్రం రావడం కోసం తగించి కోట్లాడిన ఉద్యమకారులకు న్యాయం చేయాలని అంబేద్కర్ సారు రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని డా॥ బి.ఆర్. అంబేద్కర్ సారు ఆర్డరు (ఆదేశం) ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ విగ్రహం వద్ద కోరినారు.శనివారం రోజు వినాయక చౌరస్తా భువనగిరి జిల్లా కేంద్రంలోని డా॥ బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రము ఇవ్వడం జరిగినది.రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తున్నదని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తోందో అర్ధం అవ్వటం లేదని ఆర్టికల్ 3 ప్రకారము చిన్న రాష్ట్రాలు కావాలన్న అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న మాకు అంబేద్కర్ గారే పెద్ద దిక్కు అయ్యారని పూస శ్రీనివాస్ తెలిపినారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలము, రూ॥ 30,000 పెన్షన్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరినారు. ఈ కార్యక్రమంలో టి.ఎల్.ఎఫ్.కొడిమాల క్రిష్ణ,గొర్ల లక్ష్మణ్,మంతపురం వినోద్ కుమార్,గోపరాజు గణేష్, నర్సింహ్మ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News